చరణ్.. డ్రమ్స్ ప్రాక్టీస్ చేసావా…?ఎన్టీఆర్ కోసం దరువేసిన చరణ్..దసరాకు RRR రాలేదో..!:Ram Charan and NTR In RRR.

Updated on: Aug 11, 2021 | 12:22 PM

‘ఆర్ఆర్ఆర్’ సినిమాని దసరాకు జనం ముందుకు తీసుకొచ్చేద్దామని రాజమౌళి డిసైడ్ అయ్యాడు. మరింక ప్రమోషన్స్ హడావిడి కూడా ఉండాల్సిందే కదా!తాజాగా కొద్ది రోజుల కోసం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అఫీషియల్ ఇన్ స్టా అకౌంట్ తారక్ తన చేతిలోకి తీసేసుకున్నాడు. అంతే కాదు, ఫస్ట్ వీడియోని కూడా పోస్ట్ చేశాడు...