Rakul Preet Singh To Marry Jackky Bhagnani: పెళ్లి పీటలు ఎక్కబోతున్నరకుల్.. పెళ్లి చేసుకోబోతున్న జాకీ భగ్నానీ గురించి విషయాలు..(వీడియో)

|

Oct 10, 2021 | 4:26 PM

కెరీర్‌ పీక్ స్టేజ్‌లో ఉండగా పెళ్లి దిశగా అడుగులేయబోతుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల ఆమె కొండపొలం చిత్రంతో ప్రేక్షకులను పలుకరించింది. తాజాగా తన ప్రియుడితో కలిసున్న ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ బ్యూటీ.. త్వరలో అతనితో లైఫ్ షేర్ చేసుకోబోతున్నట్లు చెప్పకనే చెప్పింది.