జక్కన్న మాస్టర్ ప్లాన్.. అందుకే రహస్యంగా మహేష్ గెటప్..

|

Jan 04, 2025 | 4:21 PM

ఎట్టకేలకు మహేష్ బాబు, రాజమౌళి సినిమా అధికారికంగా లాంఛ్ అయింది. ఈ సినిమా పూజా కార్యక్రమం అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరిగింది. అయితే ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. దానికి కారణం ఈ సినిమా కోసం మహేష్ బాబు చేసిన స్పెషల్ లుక్ అని తెలుస్తోంది. అది బయటికి రాకుండా ఉండాలనే ఉద్ధేశంతోనే ఈ ఈవెంట్ ఫోటోలు విడుదల చేయలేదట జక్కన్న.

ఈమధ్య ఇంగ్లీష్‌ భాషపై.. ఇంగ్లీష్‌ బోర్డ్స్‌పై.. ఇంగ్లీష్‌ పేర్ల పై సీరియస్ అవుతూ వైల్డ్‌ గా మారుతున్న కన్నడిగులు.. గేమ్ ఛేంజర్ విషయంలోనూ అదే చేశారు. గేమ్‌ ఛేంజర్ పోస్టర్లపై మూవీ నేమ్ ఇంగ్లీష్‌లో ఉండడాన్ని తప్పబడుతున్నారు. పోస్టర్లపై గేమ్‌ ఛేంజర్ టైటిల్ ఇంగ్లీష్‌లో కనిపించకుండా.. స్ప్రే చేస్తున్నారు. ఇలా విదేశీ భాషపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరి నిరసన కారణంగా గేమ్ ఛేంజర్ విషయంలో చరణ్‌ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తప్పతాగడం ఎందుకు ?? ఇలా రోడ్లపై సోలడం ఎందుకు ??

సుక్కు కూతురంటే.. నేషనల్ కాదు ఇంటర్నేషనల్

ఇక్కడోళ్లు తిడుతున్నారని.. హిందీ హీరోయిన్ల జాతకం చెబుతున్నావా సామి ??

అల్లు అర్జున్ అరెస్టయ్యాక వాళ్లే గుర్తుకొచ్చారు

మీరు మూర్ఖులైతే ఈ సినిమాను OTTలో చూడండి