Salaar – KGF 3: సలార్ 2, KGF-3 కి లింక్.? నోరు జారిన పృథ్విరాజ్.
సలార్‌లో శివ మన్నార్ కేరక్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు నటుడు పృథ్విరాజ్ సుకుమారన్. ప్రశాంత్ నీల్ తనకు చెప్పిన అన్ని పాత్రల్లోకీ శివ మన్నార్ కేరక్టర్ చాలా స్పెషల్ అని అన్నారు. మరో సినిమాటిక్ యూనివర్శ్‌తో ఈ కేరక్టర్‌కి అద్భుతమైన లింక్ ఉంటుందని అన్నారు. త్వరలోనే సలార్ సీక్వెల్ షూటింగ్ మొదలుకానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.