Tollywood: టాలీవుడ్ లో ఆసక్తికర పరిణామం.. రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాం.. దిగొచ్చిన అగ్రహీరోలు..

టాలీవుడ్ కు మరోసారి షాక్ తగిలింది. లాక్ డౌన్ తో ఏర్పడిన సంక్షోభాం నుంచి గట్టెక్కడానికి నిర్మాత మండలి తీవ్రంగా ప్రయతింస్తోంది. ఇదిలా ఉంటే ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేక కమిటీ ప్రమేయం లేకుండా ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Tollywood: టాలీవుడ్ లో ఆసక్తికర పరిణామం.. రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాం.. దిగొచ్చిన అగ్రహీరోలు..

|

Updated on: Jul 27, 2022 | 12:13 PM

Follow us