Priyanka chopra: నా కెరీర్ లో అవి చీకటి రోజులు.! ప్రియాంక చోప్రా కామెంట్స్.
హాలీవుడ్‌లో తాను ఎదుర్కొన్న తొలి నాళ్లను చీకటి రోజులుగా వర్ణించారు నటి ప్రియాంక చోప్రా. భారత దేశంలో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, హాలీవుడ్‌లో మొదటి నుంచీ పనిని ప్రారంభించాల్సి వచ్చిందని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పరిష్కరించుకునే సత్తా ఉంది కాబట్టే నిలదొక్కుకోగలిగానని చెప్పారు ప్రియాంక చోప్రా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.