Hanuman: చిరు చూసే.. ఆ హనుమంతుడి విగ్రహాన్ని డిజైన్ చేశా.!

|

May 07, 2024 | 10:23 PM

హనుమాన్‌ సినిమాలోని అంజనాద్రి కొండ‌పై కనిపించే ఆంజనేయస్వామి విగ్రహాన్ని గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. చిరంజీవి స్టాలిన్‌లోని పోస్టర్‌ రిఫరెన్స్ గా తీసుకుని డిజైన్‌ చేశామని చెప్పారు. ఫైనల్‌ ఔట్‌పుట్‌ చాలా బాగా రావడంతో కంటిన్యూ అయ్యామని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.