MAA Elections Counting Live: చివరిదశకు చేరుకున్న ‘మా’ ఎన్నికల కౌంటింగ్.. ‘మా’ గెలుపెవరిది..?(లైవ్ వీడియో)

|

Oct 10, 2021 | 6:17 PM

MAA Elections 2021 Counting Live:మా ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. పోలింగ్ ప్రారంభమైన ఒక గంట మాత్రమే ప్రశాంతంగా సాగిన ఎన్నికలు..ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటలవరకు ఎన్నికలు జరగనున్నాయి. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాల్ని కూడా ఇదే రోజు ప్రకటించనున్నారు.

Follow us on