Prabhas: ఆ విషయంలో ప్రభాస్ కూడా.. కాస్త చొరవచూపిస్తే బాగుంఉండేది

|

Sep 12, 2022 | 8:15 PM

ప్రభాస్ పాన్ ఇండియన్ హీరో..! కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్న హీరో..! వారిని అలరించడానికే తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న హీరో..! కాని వీటన్నింటి కంటే ముందు ఆయన ఓ బాధ్యత గల కొడుకు.

ప్రభాస్ పాన్ ఇండియన్ హీరో..! కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్న హీరో..! వారిని అలరించడానికే తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న హీరో..! కాని వీటన్నింటి కంటే ముందు ఆయన ఓ బాధ్యత గల కొడుకు. తమ వంశాన్ని ముందుకు తీసుకెళ్లే వారసుడు. ఇదే ఫీలయ్యారు రెబల్ స్టార్ కృష్ణం రాజు. తన తమ్ముడు కొడుకైనా.. తన కొడుకుగా పెంచారు. త్వరలో పెళ్లి చేయాలనుకున్నారు. అనుకోవడం ఏంటి చాలా సంబంధాలు చూశారు. ప్రభాస్ కున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్న ట్యాగ్‌ ను త్వరగా తీసేయాలనుకున్నారు. ప్రభాస్ కు పుట్టిన పిల్లలతో ఎంచక్కా ఆడుకోవాలనకున్నారు. వారి ఎదుగుదలను చూడాలనుకున్నారు. దాన్నే తన చివరి కోరికగా పెట్టుకున్నారు. అదొక్కటి అయిపోతే తన బాధ్యత అయిపోతుందన్నట్టు ఫీలయ్యారు. మిగితాదంతా.. తన కొడుకు ప్రభాస్ చూసుకుంటాడు లే అన్నట్టు చాలా ఇంటర్య్వూల్లో మాట్లాడారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Krishnam Raju: చివరికి !! చివరి కోరిక నెరవేరకుండానే.. రెబల్ స్టార్ మరణించారు !!

Prabhas: పెద్దనాన్న చివరి చూపు కోసం వెక్కి వెక్కి ఏడ్చిన ప్రభాస్..

Krishnam Raju Death: ఆ మహమ్మారే.. ఆయన్ను చివరికి చంపేసింది !! ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే ??

ఒక్క మెసేజ్.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా మారాడు.. కానీ !!

వెయిటర్‌ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. వెంటనే జీతం పెంచాలని డిమాండ్‌..

 

Published on: Sep 12, 2022 08:15 PM