Prabhas: ఆల్ ఓవర్‌ నెంబర్‌ 1.! ప్రభాస్ దెబ్బకు బద్దలైన సోషల్ మీడియా..

|

Jul 06, 2023 | 7:09 PM

కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే! బరిలోకి దిగితే.. మినిమమ్ వంద మంది తలలు తెగాల్సిందే.. ! అడుగు ముందుకేసి నడిస్తే.. ఎవ్వడైనా పక్కకు తప్పుకోవాల్సిందే..! టైగర్, లయన్, చీతా.. ఎలిఫెంట్ ! లాంటి జంతువులైనా.. తోక ముడిచి.. తుస్సుమనాల్సిందే..

కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే! బరిలోకి దిగితే.. మినిమమ్ వంద మంది తలలు తెగాల్సిందే.. ! అడుగు ముందుకేసి నడిస్తే.. ఎవ్వడైనా పక్కకు తప్పుకోవాల్సిందే..! టైగర్, లయన్, చీతా.. ఎలిఫెంట్ ! లాంటి జంతువులైనా.. తోక ముడిచి.. తుస్సుమనాల్సిందే.. ఎందుకంటే.. వచ్చేది మాన్‌స్టర్..! డైనోసార్ మాన్‌స్టర్! అందుకే ఇప్పుడు కూడా అదే జరిగింది. అందరి హీరోల రికార్డ్.. అటకెక్కింది. సలార్‌ దెబ్బకు.. దెబ్బకు కనిపించకుండా పోయింది. ఎస్ ! సోషల్ మీడియా రెవల్యూషన్ తర్వాత… అన్నింటికే కాదు.. సినిమా రికార్డలకు కూడా కేరాఫ్గా మారిపోయింది. ఓ సినిమా టీజర్‌, ట్రైలర్ రిలీజ్‌ అయిన దగ్గర నుంచి.. ఆ టీజర్, ట్రైలర్‌ వ్యూస్‌ను.. లైక్స్‌ను లెక్కగట్టడం.. అనౌన్స్ చేయడం.. కామనైపోంది. ఇదే హీరోల క్రేజ్‌కు.. ఈ సినిమాపై ఉన్న బజ్‌ కు కొలమానంగా కూడా మారిపోయింది. ఇక ఇదే కొలమానంలో.. ఇప్పుడు ప్రభాస్ సలార్ మూవీ.. టాప్‌లో.. నెంటర్ 1గా ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...