Prabhas – Salaar: సలార్ బీభత్సం..! 9 గంటల్లోనే టాప్ రికార్డ్‌.! ఇదే ఫస్ట్ టైం..

|

Jul 06, 2023 | 6:41 PM

అవుతోంది!! సోషల్ మీడియా మొత్తం అల్లకల్లోలం అవుతోంది! సలార్‌గా.. ప్రభాస్‌, అలా.. కనిపించీ.. కనిపించారో లేదో... సోషల్ మీడియాలో విస్పోటనం జరిగిపోయింది. అది కాస్త.. ఏకంగా సలార్ మీడియాలానే మారిపోయింది. అంతేకాదు వ్యూస్లో.... లైక్స్‌లో..

అవుతోంది!! సోషల్ మీడియా మొత్తం అల్లకల్లోలం అవుతోంది! సలార్‌గా.. ప్రభాస్‌, అలా.. కనిపించీ.. కనిపించారో లేదో.. సోషల్ మీడియాలో విస్పోటనం జరిగిపోయింది. అది కాస్త.. ఏకంగా సలార్ మీడియాలానే మారిపోయింది. అంతేకాదు వ్యూస్లో.. లైక్స్‌లో.. కామెంట్స్‌లో.. రియాక్షన్స్‌లో.. ఇప్పుడు నయా నయా రికార్డులు క్రియేట్ అయ్యే వరకు వచ్చింది.  ఎస్ ! ఆఫ్టర్ ఆదిపురుష్.. ఇన్ ఏ షార్ట్ గ్యాబ్‌..! మాఫియా డాన్‌గా.. హార్డ్‌ కోర్ క్రిమినల్ గా మన ముందుకు వచ్చిన ప్రభాస్‌.. తన కటౌట్‌తో మరో సారి అందరికీ గూస్ బంప్స్ తెప్పించారు. అందరూ ఊహించినట్టే.. అందరూ అనుకున్నట్టే.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. వెరీ పవర్‌ ఫుల్ మ్యాన్‌గా అవతారమెత్తారు. ఎన్నో అంచనాల మధ్య.. ఎర్లీ మార్నింగ్ 5:12కే సలార్ టీజర్‌తో… సోషల్ మీడియా కీ ప్లాట్‌ ఫాం అయిన యూట్యూబ్‌ను షేక్ చేయడం మొదలెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...