Prabhas Salaar: తెలంగాణ గడ్డపై 100కోట్ల వసూళ్లు.! చరిత్ర సృష్టించిన సలార్..
స్టిల్ సలార్.. కలెక్షన్ల సునామీ సృస్టిస్తూనే ఉంది. రికార్డులు కొల్లగొడుతూనే ఉంది. హిస్టరీ క్రియేట్ చేస్తూనే ఉంది. తెలంగాణ గడ్డపై తాజాగా ఇలాంటిదే చేసింది. ఏకంగా ఎవర్ గ్రీన్ అండ్ అన్ బిలీవబుల్ హిస్టరీని క్రియేట్ చేసింది. ఒక్క నైజాం ఏరియాలోనే వంద కోట్ల మార్కును అందుకుంది. ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ త్రూ అవుట్ వరల్డ్ హిట్ టాక్ తెచ్చుకుంది. 700కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.
స్టిల్ సలార్.. కలెక్షన్ల సునామీ సృస్టిస్తూనే ఉంది. రికార్డులు కొల్లగొడుతూనే ఉంది. హిస్టరీ క్రియేట్ చేస్తూనే ఉంది. తెలంగాణ గడ్డపై తాజాగా ఇలాంటిదే చేసింది. ఏకంగా ఎవర్ గ్రీన్ అండ్ అన్ బిలీవబుల్ హిస్టరీని క్రియేట్ చేసింది. ఒక్క నైజాం ఏరియాలోనే వంద కోట్ల మార్కును అందుకుంది. ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ త్రూ అవుట్ వరల్డ్ హిట్ టాక్ తెచ్చుకుంది. 700కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇక క్రమంలోనే ఒక్క తెలంగాణ నైజం ఏరియాలోనే 100 కోట్లు వసూలు చేసింది ఈ మూవీ. బాహుబలి, ట్రిపుల్ ఆర్ తరువాత ఈ రేంజ్ మార్క్‌ను అందుకున్న సలార్ మూవీ… ఇప్పుడు ఇండస్ట్రీ ఇంట సెన్సేషన్ అవుతోంది. మరోసారి ప్రభాస్ వంకే అందరూ చేసేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.