Kalki 2898 AD: అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.!

|

Jun 19, 2024 | 9:48 AM

ప్రభాస్ దాటికి అమెరికా బాక్సాఫీస్ షేక్ అవుతోంది. రికార్డులు క్రియేట్ అవ్వడం.. బద్దలవ్వడం జరిగిపోతోంది. కల్కి సినిమా ప్రీ బుకింగ్స్‌ టాపికే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఏకంగా 2 మిలియన్స్ టికెట్స్ అడ్వాన్స్డ్‌ గా అమ్ముడవ్వమే హిస్టారికల్ గా మారిపోయింది. దటీజ్ ప్రభాస్‌ రా మచ్చాస్ అనే కామెంట్ కూడా నెట్టింట వైరల్ అవుతూ.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేసేలా చేస్తోంది.

ప్రభాస్ దాటికి అమెరికా బాక్సాఫీస్ షేక్ అవుతోంది. రికార్డులు క్రియేట్ అవ్వడం.. బద్దలవ్వడం జరిగిపోతోంది. కల్కి సినిమా ప్రీ బుకింగ్స్‌ టాపికే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఏకంగా 2 మిలియన్స్ టికెట్స్ అడ్వాన్స్డ్‌ గా అమ్ముడవ్వమే హిస్టారికల్ గా మారిపోయింది. దటీజ్ ప్రభాస్‌ రా మచ్చాస్ అనే కామెంట్ కూడా నెట్టింట వైరల్ అవుతూ.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేసేలా చేస్తోంది. పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోన్న కల్కి 2898 ఏడీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇక ఈ క్రమంలో తాజాగా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ప్రీ సేల్స్ తోనే దాదాపు రెండు మిలియన్స్ డాలర్లను నార్త్ అమెరికాలో రాబట్టింది. రికార్డ్ క్రియేట్ చేసింది. లాంగ్ రన్ లో కనీసం మిలయన్ డాలర్స్ కొల్లగొట్టడానికే ట్రై చేసే మేకర్స్.. ఇప్పుడు కల్కి సినిమాకు మాత్రం ప్రీ సేల్స్ తోనే రెండు మిలియన్స్ రాబట్టేశారు. విడుదలకు పది రోజుల ముందుగానే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడంతో .. ఇక ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో అంటున్నారు ఫ్యాన్స్.కచ్చితంగా కల్కి డే వన్ రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయమని డార్లింగ్ డైహార్డ్‌ ఫ్యాన్స్ అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.