Prabhas Birthday: ఘనంగా ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు.. లైవ్ వీడియో
జపాన్‌లో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు షురూ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక హైదరాబాద్‌లోని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే గట్టిగానే ప్లాన్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కూకట్ పల్లి ఏరియాలో ప్రభాస్ భారీ కటౌట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద కటౌట్‌గా నిర్మాణం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కటౌట్‌కు సంబంధించిన పనులు పూర్తికావొచ్చినట్లు తెలుస్తోంది.
జపాన్‌లో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు షురూ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక హైదరాబాద్‌లోని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే గట్టిగానే ప్లాన్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కూకట్ పల్లి ఏరియాలో ప్రభాస్ భారీ కటౌట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద కటౌట్‌గా నిర్మాణం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కటౌట్‌కు సంబంధించిన పనులు పూర్తికావొచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సోమవారం (అక్టోబర్ 23) పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో డార్గింగ్ అభిమానులు ప్రభాస్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జపాన్‌లో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు షురూ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక హైదరాబాద్‌లోని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే గట్టిగానే ప్లాన్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కూకట్ పల్లి ఏరియాలో ప్రభాస్ భారీ కటౌట్‌ను ఏర్పాటుచేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yadadri Temple: చాక్ పీస్ తో యాదాద్రి టెంపుల్ !! కళానైపుణ్యానికి మెచ్చి సన్మానించిన ఆలయ ఈవో
మెడలో కొండచిలువతో సెల్ఫీ దిగాలనుకున్నాడు.. కానీ ??
Onion price rise: టమాటా శాంతించిందనుకుంటే.. ఇప్పుడు ఉల్లి షాకిస్తోంది
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు

