Prabhas Fans: సినిమా బాలేదన్నందుకు.. ఓ వ్యక్తిని చితకొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్.. వీడియో.
తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. ఎక్కడ చూసినా ఆదిపురుష్ మేనియానే కనిపిస్తోంది. ఈసినిమా చూసేందుకు జనం థియేటర్ల వెపు తరలిరావడం కనిపిస్తోంది. ఆదిపురుషుడిగా... ప్రభాస్‌ను చూడాలనే ఆరాటం వారిలో కనిపిస్తోంది.
తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. ఎక్కడ చూసినా ఆదిపురుష్ మేనియానే కనిపిస్తోంది. ఈసినిమా చూసేందుకు జనం థియేటర్ల వెపు తరలిరావడం కనిపిస్తోంది. ఆదిపురుషుడిగా… ప్రభాస్‌ను చూడాలనే ఆరాటం వారిలో కనిపిస్తోంది. కానీ ఈ క్రమంలోనే ఐమాక్స్ థియేటర్ దగ్గర ఓ వ్యక్తి పై ప్రభాస్ ఫ్యాన్స్ దాడి చేశారు. సినిమా చూసి బయటికి వచ్చి ఆ వ్యక్తి.. మీడియాతో సినిమా బాలేదని చెబుతున్న క్రమంలోనే.. అక్కడున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆ వ్యక్తిగా వాగ్వాదానికి దిగారు. మాటా మాటా పెరగడంతో… కొట్టుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

