అభిమాని చేసిన పనికి డార్లింగ్ షాక్ !! ప్రభాస్ రియాక్షన్ ఇలా !! వీడియో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు తక్కువేమీ కాదు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు తక్కువేమీ కాదు. ఈ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోని ఎంతగా అభిమానిస్తారంటే.. వారికోసం ఏం చేయడానికైనా సిద్ధమైపోతారు. తాజాగా డార్లింగ్ వీరాభిమాని ఒకరు వినూత్నంగా ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. అది చూసి డార్లింగ్ ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ప్రభాస్ అభిమాని ఏం చేశాడో తెలుసా… గుండు కొట్టించుకున్నాడు. అదీ ఎలా అనుకున్నారు.. తలపై ప్రభాస్ అనే అక్షరాలు కనిపించేలా చక్కగా హెయిర్ స్టయిల్ చేసుకున్నాడు. అతని అభిమానానికి ఫిదా అయిన ప్రభాస్ అతనితో కాసేపు సరదాగా గడిపారు. అనంతరం తన వీరాభిమానికి ఓ ఖరీధైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. చూస్తుంటే అది ఫాజిల్ కంపెనీకి చెందిన వాచ్‌గా తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
బాప్‌రే.. ఒక్క పెయింటింగ్ 260 కోట్లా !! ఏముంది అందులో ?? వీడియో
ఆ జీన్స్ వేసుకుంటే ఆస్పత్రి పాలే !! జర జాగ్రత్త !! వీడియో
4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం !! ఎక్కడంటే ?? వీడియో
వామ్మో.. వరద నీటిలో ప్రాణాంతక తేళ్లు !! ఆస్పత్రిలో వందల మంది !! వీడియో
Viral Video:పెళ్లిలో నవ వధువును కొట్టే ఆచారం !! బెడిసి కొట్టింది !! వీడియో