పవర్‌ స్టార్ మనసు గెలుచుకున్న ప్రభాస్..

|

Dec 06, 2022 | 7:19 PM

డార్లింగ్ ప్రభాస్ తన మంచి మనసుతో.. కలుపుకునే గుణంతో మరో సారి అందరి మనసు గెలుచుకున్నారు. అందులోనూ.. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్‌నైతే తెగ ఇంప్రెస్ చేశారు.

డార్లింగ్ ప్రభాస్ తన మంచి మనసుతో.. కలుపుకునే గుణంతో మరో సారి అందరి మనసు గెలుచుకున్నారు. అందులోనూ.. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్‌నైతే తెగ ఇంప్రెస్ చేశారు. వారు కూడా తనను విపరీతంగా మెచ్చుకునేలా చేశారు. ఎస్ ! సుజీత్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమా చేస్తున్నారని..అది కూడా తన బ్యానర్లో అని డీవీవీ ప్రొడక్షన్స్ ట్విట్టర్లో అనౌన్స్ చేయగానే.. ప్రభాస్ వారి ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. పవర్ స్టార్, డైరెక్టర్ సుజీత్, ప్రొడ్యూసర్ దానయ్యకు కంగ్రాట్స్ చెప్పారు. మంచి మనసుతో సినిమా బాగా రావాలని.. సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకున్నారు. తన ఈ ట్వీట్‌తోనే నెట్టింట వైరల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bandla Ganesh: అల్లు అర్జున్‌ స్టార్‌డమ్‌పై బండ్ల షాకింగ్ కామెంట్స్..

Rana Daggubati: రానా కోపానికి.. దెబ్బకు కాళ్లబేరానికి వచ్చిన సంస్థ..

Megastar Chiranjeevi: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా !! నాటి జ్ఙాపకాన్ని పంచుకున్న చిరు..

Mahesh Babu: మహేష్‌కు విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో.. అతను ఎవరంటే ??

Big News Big Debate: వేటాడతాం.. వెంటాడతాం.. లైవ్ వీడియో

 

Follow us on