Unstoppable Episode: ప్రభాస్ దెబ్బా అన్‌స్టాపబుల్ అల్ టైం రికార్డ్‌.. మరి నెక్స్ట్ వేరే లెవల్ అంతే..! చూసుకోండి.

|

Jan 02, 2023 | 9:26 AM

అన్‌స్టాపబుల్ సీజన్ 1తో... ఓటీటీ ఫీల్డ్లో దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టిన నటసింహం బాలయ్య.. సీజన్‌ 2లోనూ దూసుకుపోతున్నారు. క్రేజీ క్రేజీగా గెస్టులను సెట్ చేసేస్తూ.. అన్‌స్టాపబుల్ షోను ఎంటర్ టైన్మెంట్‌కు


అన్‌స్టాపబుల్ సీజన్ 1తో.. ఓటీటీ ఫీల్డ్లో దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టిన నటసింహం బాలయ్య.. సీజన్‌ 2లోనూ దూసుకుపోతున్నారు. క్రేజీ క్రేజీగా గెస్టులను సెట్ చేసేస్తూ.. అన్‌స్టాపబుల్ షోను ఎంటర్ టైన్మెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేస్తున్నారు. తన స్ట్రెయిట్ అండ్ డైరెక్టర్ మాటలతో.. గెస్టులను ఇరకాటంలో పెట్టేసి.. కొత్త కొత్త విషయాలను రాబడుతున్నారు. దెబ్బకు అందరి థింకింగ్ మారిపోయేలా చేస్తున్నారు.ఇక ఇప్పటికే యంగ్ హీరోలందర్నీ తన షోకు తీసుకొస్తున్న బాలయ్య.. తాజాగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ను కూడా తన షోకు పట్టుకొచ్చేశారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ అన్‌స్టాపబుల్ షోలో.. డార్లింగ్ ప్రభాస్ ఎలాంగ్ విత్ హిజ్‌ బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్‌తో కలిసి సందడి చేశారు. అన్‌ప్టాపబుల్ ఎపిసోడ్ 6గా ఆహాలో స్ట్రీమ్‌ అవుతున్నారు. అయితే బాలయ్య ప్రభాస్ను.. ఎప్పటి నుంచో ఒకే వేదికపై కలిసి చూసేందుకు ఎదురు చూస్తున్న తెలుగు టూ స్టేట్స్ ఫ్యాన్స్ .. ఇప్పుడు ఆహా ఓటీటీలో చూస్తూ.. కన్నుల పండడగా ఫీలవుతున్నారు. ఇందుకోసం ఒక్కసారిగా ఆహా ఓటీటీపై పడి.. యాప్‌ క్రాష్ అయ్యేలా చేశారు కూడా.. దాంతో పాటే.. ఓ నయా ఓటీటీ రికార్డును కూడా ప్రభాస్ పేరిట తెచ్చిపెట్టారు డార్లింగ్ ఫ్యాన్స్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 02, 2023 09:12 AM