Prabhas Adipurush: డిజాస్టర్ కాదు..! ఆదిపురుష్ బ్లాక్ బాస్టర్.. ఇదేం లొల్లి సోషల్ మీడియా

|

Jun 18, 2023 | 10:02 AM

సోషల్ మీడియా హ్యాండిల్‌ ట్విట్టర్లో ఇప్పుడో యుద్ధం జరుగుతోంది. హ్యాష్‌ ట్యాగ్సే ఆయుధాలుగా... ఆదిపురుష్ విషయంలో భీకరమైన పోరు జరుగుతోంది. ఆదిపురుష్ డిజాస్టర్ అని.. కాదు కాదు బ్లాక్‌ బాస్టర్ అనే గొడవ ఈ డిజిటల్ ప్లాట్ ఫాంలో పోను పోను... తీవ్రమవుతోంది.

ఎస్ ! ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో.. ప్రభాస్ మోస్ట్ అవెటెడ్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ… తాజాగా రిలీజ్ అయి.. డీసెంట్ టాక్ తెచ్చుకుంది. రామాయణాన్ని వక్రీకరించారనే విమర్శల నేపథ్యంలో… సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్లో.. విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఇక దానికితోడు.. ఇదే ట్విట్టర్లో… 54.6kట్వీట్స్‌తో.. ఆదిపురుష్ డిజాస్టర్ హ్యాష్ ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది. ఇక ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ ఆదిపురుష్ సపోర్టర్స్‌… ఇదే ట్విట్లరో బ్లాక్ బాస్టర్ ఆదిపురుష్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఎలాంగ్‌ విత్.. హ్యాష్ ట్యాగ్ బాహుబలి2, ఆదిపురుష్ ఎర్త్‌ షెట్టరింగ్ డే1 హ్యాష్ ట్యాగ్స్‌తో పాటు … బ్లాక్‌ బాస్టర్ ఆదిపురుష్‌ ట్యాగ్‌ను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. అంతేకాదు సెలబ్రిటీ సెగ్మెంట్‌లో పాన్ ఇండియర్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ను కూడా… 300k ట్వీట్స్‌తో.. ఇదే ట్విట్టర్లో నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు .

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!

Published on: Jun 18, 2023 10:00 AM