Adipurush Trailer Record: రికార్డు బద్దలు కొడుతున్న ఆదిపురుష్ ట్రైలర్.. దిమ్మతిరిగే రేంజ్ లో..
అనుకున్నట్టే అయింది. యూట్యూబ్ ఊగిపోయవడం మొదలైంది. గంటలు గడుస్తున్నా కొద్దీ.. ఈ ఫ్లాట్ పాం మొత్తం కాషాయంగా మారిపోతోంది. ఎక్కడ చూసినా.. విల్లు ఎక్కుపెట్టిన ఆదిపురుషుడి రూపమే కనిపిస్తోంది. ప్రభాస్ విశ్వరూపం ఇదే అన్నట్టుగా అనిపిస్తోంది.
అనుకున్నట్టే అయింది. యూట్యూబ్ ఊగిపోయవడం మొదలైంది. గంటలు గడుస్తున్నా కొద్దీ.. ఈ ఫ్లాట్ పాం మొత్తం కాషాయంగా మారిపోతోంది. ఎక్కడ చూసినా.. విల్లు ఎక్కుపెట్టిన ఆదిపురుషుడి రూపమే కనిపిస్తోంది. ప్రభాస్ విశ్వరూపం ఇదే అన్నట్టుగా అనిపిస్తోంది. మిలియన్ కొద్దీ వ్యూస్.. టన్నుల కొద్దీ లైక్స్.. తాజాగా రిలీజ్అవుతున్న ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్ సొంతమవుతోంది.ఎస్ ! బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో.. ప్రభాస్ హీరోగా తెరకెక్కతున్న ఇండియన్ మైతలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమా రామాయణ ఇతివృత్తంతో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో రూపొందుతోంది. జూన్ 16 న రిలీజ్‌కు కూడా రెడీ అయిపోయింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ టీం తాజాగా ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ చేసింది.ఇక అనుకున్న టైం కంటే.. కాస్త ముందుగానే వచ్చిన ఆదిపురుష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్లో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. మూడు నిమిషాల 19 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ జెస్ట్ రిలీజ్ అయిన మూడు గంటల్లోనే 2.3 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. అంతేకాదు.. 139k వ్యూ పర్ హవర్ వ్యూస్ తో దూసుకుపోతోంది. 24 గంటలు గడిచేసరికి.. ఈ వ్యూస్ కౌంట్ అమాంతంగా హైఫిగర్స్‌ను టచ్ చేసేలా ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!