Adipurush 5th Day Collections: ఆదిపురుష్ 5thడే మరీ దారుణం.. ఏంటి సామీ ఈ కలెక్షన్స్‌..! మరీ ఇంత తేడనా..?

|

Jun 22, 2023 | 9:19 AM

ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ అండ్ మోస్ట్ కాంట్రవర్శియల్ మూవీ ఆదిపురుష్ .. ఓవరల్ ఆల్‌గా.. కలెక్షన్స్‌లో దుమ్ముదులుపుతూనే ఉంది. దిమ్మతిరిగేలా బాక్సాఫీస్‌ ముందు దుసుకుపోతూనే ఉంది. ప్రొడ్యూసర్లను.. ఖుషీ చేస్తూనే ఉంది. కానీ.. రిలీజ్ ఫస్ట్ డే దగ్గరి నుంచి.. డే బై.. డే కలెక్షన్స్ రిపోర్ట్ చూస్తే మాత్రం..

ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ అండ్ మోస్ట్ కాంట్రవర్శియల్ మూవీ ఆదిపురుష్ .. ఓవరల్ ఆల్‌గా.. కలెక్షన్స్‌లో దుమ్ముదులుపుతూనే ఉంది. దిమ్మతిరిగేలా బాక్సాఫీస్‌ ముందు దుసుకుపోతూనే ఉంది. ప్రొడ్యూసర్లను.. ఖుషీ చేస్తూనే ఉంది. కానీ.. రిలీజ్ ఫస్ట్ డే దగ్గరి నుంచి.. డే బై.. డే కలెక్షన్స్ రిపోర్ట్ చూస్తే మాత్రం.. కలెక్షన్స్‌లో భారీ తేడా కనిపిస్తోంది. అందులోనూ.. 5th డే కలెక్షన్స్ రిపోర్ట్ మరీ దారుణంగా.. నమ్మలేని విధంగా ఉండడమే… ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్‌ తో పాటు.. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. ఎస్ ! బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. ప్రభాస్‌ చేసిన ఆదిపురుష్‌ మూవీ.. 5th డే.. వరల్డ్ వైడ్‌ ఓవర్‌ ఆల్‌గా 395 కోట్లు వచ్చేలా చేసుకున్నప్పటికీ.. ఒక్క 5th డే మాత్రం అత్తెరసు కలెక్షన్స్‌నే వచ్చేలా చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే దాదాపు 30 కోట్ల షేర్ అందుకున్న ఆదిపురుష్ మూవీ.. ఆ తర్వాత రెండు రోజుల్లోనే టాలీవుడ్ నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డ్‌లను బద్దలు కొట్టింది. అలాంటి ఈ మూవీ వీకెండ్స్‌ తర్వాత కూలిపోవడం మొదలెట్టింది. ఇక ఆ క్రమంలోనే ఐదో రోజు.. తెలుగు టూ స్టేట్స్‌లో జెస్ట్ 2.82 కోట్లేను మాత్రమే వసూలు చేసింది ప్రభాస్ సినిమా. తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు… నార్త్‌ లోనూ.. ఈసినిమా 5th డే కలెక్షన్స్ మరీ దారుణంగా డ్రాప్ అయ్యాయనే రిపోర్ట్ బీ టైన్‌లో బజ్ చేస్తోంది. ఇక దానికి తోడు.. ప్రభాస్‌ లాంటి పాన్ ఇండియన్ హీరో.. తన న్యూ ఫిల్మ్ ను ఓ వారం రోజులు హోల్డ్ చేయకపోవడం.. తన నెక్ట్ సినిమాపై.. తన మార్కెట్ పై భారీగా ఎఫెక్ట్ చూపించనుందనే టాక్ ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి బయటికి వస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!