OG Glimpse: “నెత్తురు మరిగిన హంగ్రీ చితా..” దిమ్మతిరిగేలా చేస్తున్న OG.. వీడియో.
"పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా..అది మట్టి చెట్లతో పాటు సగం ఊరినే ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం..ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. ఇట్ వాజ్ ఏ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్. అలాంటోడు మళ్లీ తిరిగివస్తున్నాడు అంటే..!" అని టీజర్ ఇంట్రోలో అర్జున్ దాస్ వాయిస్‌తో.. వర్జినల్ గ్యాంగస్టర్ పవర్ స్టార్ గురించి చెప్పింది మొదలు.. ఆన్‌లైన్ వీడియో ఫ్లాట్ ఫాం యూట్యూబ్ ఒక్కసారిగా బద్దలయిపోయింది.
“పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా..అది మట్టి చెట్లతో పాటు సగం ఊరినే ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం..ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. ఇట్ వాజ్ ఏ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్. అలాంటోడు మళ్లీ తిరిగివస్తున్నాడు అంటే..!” అని టీజర్ ఇంట్రోలో అర్జున్ దాస్ వాయిస్‌తో.. వర్జినల్ గ్యాంగస్టర్ పవర్ స్టార్ గురించి చెప్పింది మొదలు.. ఆన్‌లైన్ వీడియో ఫ్లాట్ ఫాం యూట్యూబ్ ఒక్కసారిగా బద్దలయిపోయింది. హెవీ సౌండ్ పెట్టుకుని, ఎగబడి మరీ చూస్తున్న పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మైండ్లో.. డోపమైన్ విస్పోటనం జరిగిపోతోంది. వారిలో ఎక్కడలేని ఉత్సాహం ఉరకలేస్తోంది. త్రూ అవుట్ బాడీ గూస్ బంప్స్‌కు కారణం అవుతోంది. 100పర్సెంట్ ఇంపాక్ట్ అందర్లో కలిగిస్తోంది. సూపర్ అనే యునానిమస్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. “నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా..! శత్రువును ఎంచితే మొదలు వేట! చూపుగాని విసిరితే ఓరకంట! ఇక డెత్తు కోట… కన్ఫమంట! ఎవ్వరికి అందదు అతడి రేంజు! దెబ్బతిని జనులకు లే రివెంజు! పవరు అండ్ పొగరు ఇన్ సేము పేజు..! ఫైరు స్ట్రామర్ లాంటి రేంజు!” అని టీజర్ బ్యాగ్‌గ్రౌండ్‌లో .. తమన్ కంపోజింగ్ లో.. వినిపిస్తున్న థీమ్ సాంగ్ కూడా… పవర్ ఫ్యాన్స్‌లో తెలియని హైని పెంచేస్తోంది. పవన్ వాకింగ్ స్టైల్‌కు ఈ థీమ్ సాంగ్ తోడై.. అందరి మైడ్ బ్లో అయ్యే ఇంపాక్ట్ కలగజేస్తుంది. అంతేకాదు పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ బాయ్ సుజీత్ కున్న విజన్.. పవన్‌ను ఎలా చూపించాలో అన్న అతడి క్లారిటీ .. ఈ టీజర్‌తో అందరికీ తెలిసిపోతోంది. దాంతో పాటే.. ఓజీ పై ఎక్కడలేని అంచనాలను పెంచేలా చేస్తోంది. జస్ట్ టీజర్‌తో బొమ్మ సూపర్ డూపర హిట్ అనే టాక్ కూడా వచ్చేలా చేస్తోంది. ఇదిదా.. పవన్ వర్జినల్ బర్త్ డే గిఫ్ట్ అనే కామెంట్ నెట్టింట విపరీతంగా కనిపిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..