Pawan Kalyan: సోషల్ మీడియాలో పవన్ పవర్ స్ట్రైక్.! పవన్ దెబ్బకు సోషల్ మీడియా షేక్.!
అడుగు పెడితే రికార్డులు చెదిరిపోతున్నాయి.. సోషల్ మీడియాలో పవన్ క్రేజ్‌తో పునాదులు కదులుతున్నాయి.. అసలు ఆ ఫాలోయింగ్ ఏంటి.. క్రేజ్ ఏంటి.. ప్రపంచంలోనే టాప్ 10 లిస్టులో నిలవడం ఏంటి..? ఒక్కరోజులోనే అల్లకల్లోలం చేసి పాడేసారు పవర్ స్టార్.
అడుగు పెడితే రికార్డులు చెదిరిపోతున్నాయి.. సోషల్ మీడియాలో పవన్ క్రేజ్‌తో పునాదులు కదులుతున్నాయి.. అసలు ఆ ఫాలోయింగ్ ఏంటి.. క్రేజ్ ఏంటి.. ప్రపంచంలోనే టాప్ 10 లిస్టులో నిలవడం ఏంటి..? ఒక్కరోజులోనే అల్లకల్లోలం చేసి పాడేసారు పవర్ స్టార్. ఇన్ఫర్మేషన్ లేకుండా ఇన్‌స్టాలోకి వస్తేనే.. ఒక్క రికార్డు కూడా మిగల్లేదు. పవన్ ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ బ్లాక్‌బస్టర్ అయింది. మరి ఆ రికార్డులేంటో ఓ సారి చూద్దామా..! ఈ డైలాగ్ పవన్‌కు తప్ప మరే హీరోకు సెట్ అవ్వదేమో..? ఇన్నాళ్లూ ఇన్‌స్టాకు దూరంగా ఉన్న పవర్ స్టార్.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియాను మరింత పదునుగా వాడాలని ఫిక్సైపోయారు. అందుకే చెప్పా పెట్టుకుండా ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వస్తేనే ఈ రేంజ్ రికార్డులు కదిలిపోతున్నాయి.. వస్తున్నా అని టైమ్ చెప్పుంటే ఒక్క రికార్డూ మిగిలేది కాదేమో మరి..?
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...