Pawan Kalyan: ఆమెను పక్కనబెట్టారు.. ఉస్తాద్‌కు జోడీ ఎవరు ??

|

Dec 16, 2022 | 9:05 AM

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వరుస ప్రాజెక్టులతో కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉంది. సౌత్, నార్త్‌ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల సరసన వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తూ బిజీగా ఉంది.

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వరుస ప్రాజెక్టులతో కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉంది. సౌత్, నార్త్‌ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల సరసన వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తూ బిజీగా ఉంది. ఈ ఏడాది ఇప్పటికే తెలుగులో ఆమె నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ కాగా.. రణ్‌వీర్ సింగ్, దీపికాతో తెరకెక్కిన ‘సర్కస్’లో పూజా హెగ్డే కీలక పాత్ర పోషించింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇదేగాక తెలుగులో త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో SSMB28 చిత్రంలో తనే ఫిమేల్ లీడ్‌. ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. కానీ ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ కాస్టింగ్‌కు సంబంధించి తన పేరు వినిపించలేదు. మైత్రీ మూవీ మేకర్స్ అఫిషియల్ పోస్టులోనూ ఎక్కడా పూజ ప్రస్తావన లేదు. దీంతో పూజను పక్కనబెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏడాదికి రూ. కోటి శాలరీ !! బోరింగ్ జాబ్ అంటూ కంపెనీపై ఉద్యోగి కేసు !!

అందమైన జలపాతం వెనక అంతులేని విషాద గాథ !! వింటే ఆశ్చర్యపోతారు

ఊహించని షాక్.. పక్షి చేసిన పనికి ప్రాణాలే పోయేవి..

మరికాసేపట్లో పెళ్లి.. అది నచ్చలేదంటూ పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు..

మీరు గొప్పోళ్లు భయ్యా.. పెళ్లి కూతురుని ఇలాకూడా తీసుకొస్తారా !!

Published on: Dec 16, 2022 09:05 AM