Puri Jagannadh: తీవ్రమవుతున్న వివాదం.. పూరీ ఇంటి చుట్టూ పోలీసులు

Updated on: Oct 29, 2022 | 9:27 AM

డైరెక్టర్ పూరీ జగన్నాథ్... డిస్ట్రిబ్యూటర్ల మధ్య వివాదం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీ వరకే పరిమితమైన ఈ ఇష్యూ.. పోలీసులకు పూరీ ఇచ్చిన ఫిర్యాదు తో... బిగ్ టర్న్‌ తీసుకుంది.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్… డిస్ట్రిబ్యూటర్ల మధ్య వివాదం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీ వరకే పరిమితమైన ఈ ఇష్యూ.. పోలీసులకు పూరీ ఇచ్చిన ఫిర్యాదు తో… బిగ్ టర్న్‌ తీసుకుంది. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియాలోనే హాట్ టాపిక్గా మారింది. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిన లైగర్… డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లను రాబట్టలేక బాక్సాఫీస్ ముందు చతికిల పడింది. డిస్ట్రిబ్యూటర్లను తీవ్రంగా నష్టపోయేలా చేసింది. దీంతో.. నష్టపోయిన్ డిస్ట్రిబ్యూటర్లందరూ.. పూరీ నుంచి డబ్బును డిమాండ్ చేశారు. వారందరికీ త్వరలోనే డబ్బు తిరిగి ఇస్తా.. అంటూ..పూరీ కూడా ప్రామిస్ చేశారు. కాని ఈలోపే డిస్ట్రిబ్యూటర్లందూ అనుహ్యంగా ధర్నకు రెడీ అవ్వడం.. అందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడం… పూరీకి విపరీతమైన కోపాన్ని తెప్పించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఆయన్ను వదిలేయండి పాపం’ సింగిల్ మాటతో షాకిచ్చిన మోనార్క్‌

‘విజయ్‌కు ఆమెతో పెళ్లైంది’ షాకింగ్‌ సీక్రెట్ చెప్పిన హీరోయిన్

Mahesh Babu: నరమాంస భక్షకులతో !! ఒళ్లు గగుర్పొడిచేలా మహేష్ ఫైట్‌

అల్లు భార్య చీర ఖరీదు తెలిస్తే.. మీరు షాకవ్వాల్సిందే !!

Tamannaah: బోల్డ్ సిరీస్‌లో తమన్నా.. మిల్కీబ్యూటీ పెద్ద రిస్క్ చేస్తోందిగా..

 

Published on: Oct 29, 2022 09:27 AM
Loading...
Unable to load recommendations.
Follow Us