Pawan Kalyan OG: 3 గంటల్లో వరల్డ్ రికార్డ్‌..! దటీజ్ పవర్ స్టార్ క్రేజ్‌ మచ్చా..!

|

Sep 03, 2023 | 9:09 AM

రికార్డులు క్రియేట్ చేయడమే కాదు.. ఉన్న రికార్డుల హద్దులు చెరిపేసి.. ఆ రికార్డ్‌లను ఎవరూ అందుకోలేని రేంజ్లో ప్లేస్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు కూడా బర్త్ డే గిఫ్ట్ గా రిలీజ్ అయిన ఓజీ టీజర్తోతో.. అదే ఫీట్‌ను రిపీట్ చేశారు. జస్ట్ 3 గంటల్లోనే వరల్డ్ రికార్డ్‌ను క్రియేట్ చేశారు అవర్ వెరీ ఓన్ పవర్ స్టార్.సుజీత్ డైరెక్షన్లో.. పవన్ మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఫిల్మ్ ఓజీ.

రికార్డులు క్రియేట్ చేయడమే కాదు.. ఉన్న రికార్డుల హద్దులు చెరిపేసి.. ఆ రికార్డ్‌లను ఎవరూ అందుకోలేని రేంజ్లో ప్లేస్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు కూడా బర్త్ డే గిఫ్ట్ గా రిలీజ్ అయిన ఓజీ టీజర్తోతో.. అదే ఫీట్‌ను రిపీట్ చేశారు. జస్ట్ 3 గంటల్లోనే వరల్డ్ రికార్డ్‌ను క్రియేట్ చేశారు అవర్ వెరీ ఓన్ పవర్ స్టార్. సుజీత్ డైరెక్షన్లో.. పవన్ మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఫిల్మ్ ఓజీ. పీరియాడికల్ డార్క్‌ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి పవన్‌ బర్త్‌ డే సందర్భంగా బిగ్ అప్డేట్ వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య మరెందరో ఎదురుచూపుల మధ్య హంగ్రీచీతా టీజర్‌ రిలీజ్ అయింది. పవన్‌ ఫ్యాన్స్‌లో పూనకాలు పుట్టిస్తూనే.. యూట్యూబ్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. ఇక దాంతో పాటే.. నెవర్‌ బిఫోర్ అన్నట్టు.. వరల్డ్ రికార్డ్ ఇదే అన్నట్టు ఓ రేర్‌ ఫీట్‌ ను అచీవ్ చేసింది ఓజీ టీజర్. ఎస్ ! యూట్యూబ్‌లో రిలీజ్ ఓజీ హంగ్రీ చీతా టీజర్‌ .. రిలీజ్ అయిన మూడు గంటల్లోనే దాదాపు 500కె లైక్స్‌ అంటే ఐదు లక్షల లైక్స్‌ను వచ్చేలా చేసుకుంది. టాలీవుడ్ హిస్టరీలోనే ఇన్ని లక్షల ఫాస్టెస్ట్ లైక్స్ తెచ్చుకున్న సినిమాగా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో పాటే హిస్టరీ కెక్కింది పవర్ స్టార్ ఓజీ. లైక్స్‌ మాత్రమే కాదు.. టీజర్ రిలీజ్ అయిన రెండు మూడు గంటల్లోనే నెంబర్ వన్ టీజర్‌గా యూట్యూబ్లో ట్రెండింగ్‌లోకి కూడా వెళ్లింది ఓజీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..