Pawan Kalyan: పవన్ వరుస సినిమాల వెనుక మాస్టర్ ప్లాన్.. ఈసారి పెరఫార్మెన్సు బద్దలైపోద్ది.
బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అభిమానులకు ఫుల్ మీల్స్ అందించేందుకు సిద్ధమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎలక్షన్స్ లోపు వీలైనంతవరకు తన చేతిలో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇప్పటికే..
బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అభిమానులకు ఫుల్ మీల్స్ అందించేందుకు సిద్ధమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎలక్షన్స్ లోపు వీలైనంతవరకు తన చేతిలో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇప్పటికే డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తోన్న వినోదయ సిత్తం రీమేక్ లో తన రోల్ షెడ్యూల్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమానే కాకుండా.. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రం చేస్తుండగా.. ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం.. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీరిద్దరి మధ్యలో సినిమా వస్తుండడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!