Pawan Kalyan: పవన్ పాటతో ఊగిపోయిన ఉప్పల్ స్టేడియం.
ఉప్పల్ స్టేడియం..! srh -rcb మధ్య జరుగుతోన్న సమరం! మధ్యలో వచ్చింది పవన్ కళ్యాణ్ ప్రభంజనం! ఎస్ ! సీరియస్ గా మ్యాచ్ సాగుతున్న టైంలో.. ఉప్పల్ స్టేడియంలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సాంగ్ వినిపిచడంతో.. స్టేడియంలో ఉన్న ఆడియెన్స్ ఒక్కసారిగా అరిచారు. స్టేడియాన్ని గబ్బర్ సింగ్ పాటతో మోత మోగించారు. ఇందుకు సంబంధించిన వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా అవుతున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.