పవన్ ప్యాన్స్ గెట్ రెడీ !! బద్రీ వచ్చేస్తున్నాడు !!
పచ్చి మామిడికాయను ఎండబెట్టి.. ఊరగాయగా మార్చి తింటే.. టేస్ట్ ఏరేంజ్లో ఉంటుందో.. రిలీజ్ అయిన సినిమాలను మళ్లీ చూస్తూంటే అదే రేంజ్ టేస్ట్ దొరుకుతోంది మన టాలీవుడ్ ఫిల్మీ లవర్స్‌కు.
పచ్చి మామిడికాయను ఎండబెట్టి.. ఊరగాయగా మార్చి తింటే.. టేస్ట్ ఏరేంజ్లో ఉంటుందో.. రిలీజ్ అయిన సినిమాలను మళ్లీ చూస్తూంటే అదే రేంజ్ టేస్ట్ దొరుకుతోంది మన టాలీవుడ్ ఫిల్మీ లవర్స్‌కు. అందుకే ఆల్‌రెడీ హిట్టై.. బాక్సాఫీస్ బద్దలు కొట్టిన మన స్టార్స్ సినిమాలను రీ- రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రీ రీలీజ్ చేయడమే కాదు.. మరో సారి రికార్డు లెవల్ కలెక్షన్లను రాబడుతున్నారు. ఫిల్మ్ లవర్స్‌ను.. స్టార్ ఫ్యాన్స్ ను తెగ ఖుషీ చేస్తున్నారు. ఎస్ ! ఇప్పటికే మహాశివరాత్రి సందర్భంగా.. జాగారం ఉండే వారి కోసం… స్టార్ హీరోల సినిమాలను రిలీజ్ చేసే మేకర్స్… తాజాగా అదే హీరోస్ బర్త్ డే రోజు వారి హిట్ సినిమాలను రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. 4K వర్షన్‌లో డిజిటల్ సౌండ్ లాగ్స్‌తో.. చాలా గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల మహేష్ బర్త్ డే రోజు పోకిరీ సినిమాను అలాగే రీ రిలీజ్ చేసి రికార్డులు బద్దలయ్యేలా చేసిన మేకర్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నవ వధూవరులు ఫోటో షూట్.. ఇంతలో ఊహించని విధంగా.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
అన్ని దొంగల్లో ఈ దొంగ వేరయా.. చోరీకి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు !! చివరికి ఏమైందంటే ??
మెడికల్ షాపులో అరుదైన బల్లి.. ధర తెలిస్తే షాకే !!
పవర్ స్టార్ మనసు గెలుచుకున్న ప్రభాస్..
Bandla Ganesh: అల్లు అర్జున్ స్టార్‌డమ్‌పై బండ్ల షాకింగ్ కామెంట్స్..