Bheemla Nayak: భీమ్లా నాయక్ తో దద్దరిల్లిన థియేటర్స్.. పూనకంతో ఊగిపోతున్న ఫ్యాన్స్.. (లైవ్ వీడియో)

Updated on: Feb 25, 2022 | 8:31 AM

Bheemla Nayak: పవన్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. భీమ్లా నాయక్‌ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ భీమ్లా నాయక్‌ థియేటర్లలోకి వచ్చేశాడు...

Loading...
Unable to load recommendations.
Follow Us