Prabhas – Salaar: సలార్ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్.! లుక్స్‌తో చంపేసిన ప్రభాస్.
సలార్ మూవీ సూపర్ డూపర్ హిట్టైంది. ప్రభాస్ కెరీర్లోనే వన్ ఆఫ్‌ది బెస్ట్ యాక్షన్ మూవీగా హిస్టరీ కెక్కింది. నైజా ఏరియాలో 100 కోట్లకు మించి కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌లో దాదాపు 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంత సక్సెస్ అయిన ఈ సినిమా టీం.. సెలబ్రేషన్స్ చేసుకుందా? లేదా? అంటే చేసుకుందనే క్లారిటీ ట్విట్టర్ త్రూ వచ్చేసింది. ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన సలార్ మూవీ.. సూపర్ డూపర్ హిట్టైన నేపథ్యంలో ఈ మూవీ టీం.. బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ చేసుకుంది.
సలార్ మూవీ సూపర్ డూపర్ హిట్టైంది. ప్రభాస్ కెరీర్లోనే వన్ ఆఫ్‌ది బెస్ట్ యాక్షన్ మూవీగా హిస్టరీ కెక్కింది. నైజా ఏరియాలో 100 కోట్లకు మించి కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌లో దాదాపు 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంత సక్సెస్ అయిన ఈ సినిమా టీం.. సెలబ్రేషన్స్ చేసుకుందా? లేదా? అంటే చేసుకుందనే క్లారిటీ ట్విట్టర్ త్రూ వచ్చేసింది. ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన సలార్ మూవీ.. సూపర్ డూపర్ హిట్టైన నేపథ్యంలో ఈ మూవీ టీం.. బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ చేసుకుంది. సలార్ మూవీ టీంతో పాటు.. మైత్రీ మేకర్స్ సమక్షంలో.. ప్రభాస్ బ్లాక్ బాస్టర్ కేక్ కట్ చేశారు. అంతేకాదు బ్లాక్ అవుట్ ఫిట్లో.. తన ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. తన లుక్స్‌తో నెట్టింట ట్రెండ్ కూడా అవుతున్నాడు. అయితే తాజాగా ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సలార్ టీం.. సలార్ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసింది. అలా ఈ న్యూస్ అందరికీ తెలిసింది. నెట్టింట ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos