నమ్మి లొంగిపోతే.. వీడియో తీసి లీక్ చేశాడు !! లవర్‌ నిర్వాకంతో.. హీరోయిన్ గాయబ్‌ !!

Updated on: May 08, 2025 | 6:47 PM

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమలు.. ప్రేమ పేరుతో జరిగే కార్యక్రమాలు కామనే. కానీ కామన్‌ పనులే కొందరు హీరోయిన్లకు శాపాలవుతున్నాయి.వారిని ఆటబొమ్మలుగా మారుస్తున్నాయి. వారి మానాన్ని బజారుపాలు చేస్తున్నాయి. సినిమాల్లో రాణించాలనే వారి ఆశలకు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. ఇప్పుడదే ప్రేమ హీరోయిన్ రియా సేన్‌ను ఏకంగా ఇండస్ట్రీ వదిలి వెళ్లేలా చేసింది.

మనసిచ్చిన ప్రియుడు.. తన తోటి నటుడిని ప్రేమించి.. తనకు లొంగిపోతే.. ఆ మహానుబావుడు వీడియో తీసి లీక్ చేయడంతో అప్పట్లో ఆమె తలెత్తుకోలేకపోయింది. ఆ కారణంతో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దూరంగా పారిపోయింది. రియా సేన్ ! పదేళ్ల వయసులోనే 1990లో విషకన్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఈమె తల్లి, అమ్మమ్మ ఇద్దరూ ఇండస్ట్రీలో ఫేమస్ యాక్టర్స్. త్రిపురకు చెందిన రియా సేన్ భరత్ దేవ్ వర్మ రాజ కుటుంబంలో జన్మించింది. 1999లో భారతీరాజా దర్శకత్వం వహించిన తాజ్ మహల్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. అప్పుడు వయసు కేవలం 19సంవత్సరాలు మాత్రమే. అలా హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్‌ పైకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తెలుగుతోపాటు తమిళంలో వరుస సినిమాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2005లో తన కో స్టార్ అష్మిత్‌ పటేల్తో ప్రేమలో పడింది. ఆ క్రమంలోనే వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ వీడియో ఒకటి లీకైంది. దాంతో అప్పట్లో రియాసేన్‌ వీడియో వైరల్ అవ్వడమే కాదు.. ఆమె టాపిక్ ఫిల్మ్ దునియాలో హాట్ టాపిక్ అయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సన్యాసినిగా మారిన టాలీవుడ్ హీరోయిన్

యాక్షన్ సీన్స్ లేవు.. స్పెషల్ సాంగ్స్ లేవు.. కానీ కల్కి, పుష్ప 2 లనే బీట్ చేసింది!

షాకింగ్ న్యూస్ ! ఛావాను మిస్ చేసుకున్న మహేష్‌ బాబు