Jr NTR: హైప్ పెంచుతున్న తారక్ టీమ్.. ఈ సారి మోత మోగిపోవడం పక్కా
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా షూటింగ్ వేగవంతంగా జరుగుతోంది. ఇటీవల భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, తారక్ మేకోవర్, మలయాళ స్టార్స్ టొవినో థామస్, బిజు మీనన్‌ల భాగస్వామ్యం, రుక్మిణి వసంత్ నటనతో అంచనాలను పెంచుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. తన మునుపటి చిత్రాలకు భిన్నంగా, ఒక డిఫరెంట్ జానర్‌లో ఈ సినిమాను నీల్ ప్లాన్ చేస్తున్నారు. ఆలస్యం అయినప్పటికీ, మేకింగ్ విషయంలో వేగం పెంచిన టీమ్, ఇటీవల మరో భారీ యాక్షన్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిట్టు కొట్టు.. కార్ పట్టు..! దర్శకులకు లగ్జరీ కార్ల బహుమతులు ఇవే
Spirit: స్పిరిట్‌లో చిరంజీవి.. ఇదిగో మెగా క్లారిటీ
షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు
Follow Us
వైరల్ వీడియోలు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

