Jr NTR: దిగివచ్చిన HCA !! తారక్‌ కోసం స్పెషల్ అవార్డ్ !!

|

Mar 04, 2023 | 9:33 AM

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లలో.. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ అయితే స్పాట్ లైట్ అవార్డు అందుకున్నారు. ఆ అవార్డు అందుకుని త్రూ అవుట్ వరల్డ్‌ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్‌గా మారారు.

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లలో.. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ అయితే స్పాట్ లైట్ అవార్డు అందుకున్నారు. ఆ అవార్డు అందుకుని త్రూ అవుట్ వరల్డ్‌ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్‌గా మారారు. మరి అదే అవార్డును యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడు అందుకోనున్నారు? ఎప్పుడు తను కూడా హాట్ టాపిక్ గా మారనున్నారు? జెస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ అయిన ట్రిపుల్ ఎట్ ప్రజెంట్ ఏకంగా.. పాన్ గ్లోబల్ ఫిల్మ్ గా మారిపోయింది. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్‌తో పాటు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా అందుకుని వెస్ట్రన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో విపరీతంగా బజ్‌ చేస్తోంది. ఇక రీసెంట్‌గా 6th HCA అవార్డ్స్‌లోనూ 6కేటగిరీల్లో నామినేట్ అయి.. నాలుగు అవార్డులు దక్కించుకుంది. అయితే అందులో HCA స్పాట్ లైట్ అవార్డు రామ్‌ చరణ్‌ కు మాత్రమే దక్కడం అంతటా హాట్ టాపిక్ అవడమే కాదు.. తారక్ ఫ్యాన్స్‌ను కూడా నొచ్చుకునేలా చేసింది. హెచ్‌సీఏ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఓ చిన్న పాటి యుద్దమే చేసేలా చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Umesh Yadav: తండ్రిని కోల్పోయిన దుఃఖంలోనూ.. ఉమేశ్‌ మెరుపులు

మొదటిసారి మంచును చూసిన ఒంటె.. ఆనందంతో ఏం చేసిందో చూడండి

సంచలన నిర్ణయం.. ఇకపై అమ్మాయిలు ఫోన్‌ వాడటంపై నిషేధం

TOP 9 ET News: NTR కోసం HCA స్పెషల్ అవార్డ్ | RRR కు జై కొట్టిన హాలీవుడ్

Digital TOP 9 NEWS: ఈ ట్రాక్టర్‌ని దెయ్యం నడిపిందా? | 19 ఏళ్లకే వృద్ధాప్యం

 

Published on: Mar 04, 2023 09:33 AM