Niharika Konidela: లీగల్గా విడిపోయారు.! ఇదిగో డాక్యూమెంట్స్.. విడాకులపై నిహారిక.
అయిపోయింది!! ఎప్పటి నుంచో.. అందరి నోళ్లలో నానుతున్న ఓ న్యూస్ ఇప్పుడు నిజమైపోయింది. నీహారిక కొణిదెల విడాకుల మ్యాటర్.. ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. తన భర్తతో నిహారిక విడిపోయారనే నిజం...డైవర్స్ డాక్కూమెంట్‌తో సహా.. పక్కాగా బయటికొచ్చింది.
ఎస్ ! చిరు బ్రదర్ నాగబాబు కూతురైన నిహారిక.. తన భర్త చైతన్యతో విడాకులు తీసుకున్నారనే విషయం తాజాగా తేలిపోయింది. ఎప్పటి నుంచో వస్తున్న రూమర్స్ మధ్య..,.. ఒకరి కొకరు.. కలవకుండా తిరుగుతున్న వీరి తీరు మధ్య… దానికి తోడు.. సోషల్ మీడియా హ్యాండిల్లో ఒకరికొకరు డిలీట్ చేసుకున్న వీరి పెళ్లి ఫోటోల మధ్య… వీరు విడిపోయరనే న్యూస్ పై ఎట్టకేలకు బయటికొచ్చింది. ఇక వీరి డైవర్స్ కోసం పెట్టుకున్న పిటిషన్ కోర్టు అప్రూవలైపోయింది. విడాకుల డిక్రీ వచ్చేసింది. దాంతో నిహారిక, చైతన్యల డివోర్స్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక పెద్దల సమక్షంలో నీహారిక కొణిదెల.. చైతన్య జొన్నలగడ్డ.. 2020 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వత పార్టీలంటూ.. టూర్లంటూ.. హ్యాపీగానే లైఫ్ ను లీడ్ చేశారు. మధ్యలో ఇద్దరూ ఓ ప్రొడక్షన్ హౌస్ పెట్టి.. షార్ట్ ఫిల్మ్స్ అండ్ .. వెబ్ సిరీస్‌లు తీసే ప్రయత్నం కూడా చేశారు. కానీ.. ఈ మధ్యలోనే ఏమైందో ఏమో తెలియదు కానీ.. దూరంగా ఉంటూ వచ్చారు. అలా ఉంటూనే విడిపోయారనే రూమర్లతో సోషల్ మీడియాను హెరెత్తించారు. ఇక ఇప్పుడు లీగల్లీ విడాకులు తీసుకున్నారనే న్యూస్ బయటికి రావడంతో.. మరో సారి నెట్టింట తెగ హాట్ టాపిక్ అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...