ఈ క్యూటీ ఎవరో గుర్తుపట్టండి.. అబ్బాయిల క్రేజీ క్రష్

|

Aug 18, 2022 | 3:06 PM

తాజాగా ఓ క్రేజీ బ్యూటీ బాల్యం నాటి జ్ఞాపకం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిన్నప్పుడే హీరోయిన్‏లా స్టై్ల్‏గా ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టండి.

తాజాగా ఓ క్రేజీ బ్యూటీ బాల్యం నాటి జ్ఞాపకం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిన్నప్పుడే హీరోయిన్‏లా స్టై్ల్‏గా ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టండి. ఇప్పుడు తెలుగు కుర్రాళ్ల క్రేజీ క్రష్. అంతేకాదు టాలీవుడ్‏లో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఎవరో గుర్తుపట్టండి. ఈరోజు ఈ బ్యూటీ బర్త్ డే కూడా. ఈ ఫోటోలో ఉన్న చిన్నారి హీరోయిన్ నిధి అగర్వాల్. సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. మొదటి సినిమా డిజాస్టర్‏గా నిలిచింది. ఈ మూవీ నిధికి గుర్తింపు తీసుకురాలేకపోయింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటన పరంగా నిధికి మంచి మార్కులే వచ్చాయి. కానీ ఈ మూవీ కూడా ఆమెకు నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబోలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న నిధి.. ఆ తర్వాత తెలుగులో రేంజ్ మారిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘కార్తికేయ 2’ పై డార్లింగ్‌ ప్రశంసలు.. ఆనందంలో తేలిపోతున్న నిఖిల్

మద్యం సీన్స్ ఉన్నాయని “మహానటి”కి నో చెప్పిన ఆ బ్యూటీ ఎవరు ??

వ్యక్తి కంట్లోకి దూసుకెళ్లిన కత్తిని.. వైద్యులు ఎలా తీశారో చూడండి

ఎందుకూ పనికిరాదని మూలన పడేశారు.. కట్‌చేస్తే.. వేలంలో దాని విలువ తెలిసి షాక్ !!

Follow us on