సాయి తేజ్ ప్రమాదం వెనుక మరో కోణం..!డైట్స్ అండ్ డౌట్స్..!(లైవ్ వీడియో): Sai Dharam Tej Bike Accident

Updated on: Sep 14, 2021 | 11:14 AM

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ సెప్టెంబర్‌ 10 (శుక్రవారం) రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దుర్గం చెరువు తీగల వంతెన నుంచి ఐకియా స్టోర్‌ వైపు వెళుతోన్న సమయంలో తేజ్‌ నడుపుతోన్న బైక్‌ స్కిడ్‌ కావడంతో ఒక్కసారిగా రోడ్డుపై జారుతూ వెల్లిపోయారు తేజ్‌.అయితే ప్రస్తుతం...