ఎంత పని చేశావ్ అమ్మడూ !! దళపతికి లేనిపోని తలనొప్పి తెచ్చావ్ కదమ్మా..
కీర్తిసురేష్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. తెలుగులో మహానటి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయిన ఈ అమ్మడు.. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. అయితే తాజాగా కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ పుణ్యమా అని నెటిజన్స్ దళపతి విజయ్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ నటుడు దళపతి విజయ్ పై ట్రోల్ జరుగుతోంది. డ్యాన్స్ సరిగా రాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
కీర్తిసురేష్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. తెలుగులో మహానటి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయిన ఈ అమ్మడు.. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. అయితే తాజాగా కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ పుణ్యమా అని నెటిజన్స్ దళపతి విజయ్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ నటుడు దళపతి విజయ్ పై ట్రోల్ జరుగుతోంది. డ్యాన్స్ సరిగా రాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దళపతి విజయ్ ఇలా ట్రోల్ కావడానికి కారణం నటి కీర్తి సురేష్. ఆమె ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్ చిరు కంటే దళపతి విజయ్ బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పిన ఒక్క మాట కారణంగానే.. దళపతి విజయ్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు. ఇక తన అప్‌కమింగ్ ఫిల్మ్ రఘుతాత సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన కీర్తి సురేష్.. దళపతి విజయ్, మెగా స్టార్ చిరంజీవిలలో ఎవరు బెస్ట్ డ్యాన్సర్ అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు.. దళపతి విజయ్ అంటూ ఆన్సరిచ్చింది. దీంతో చిరంజీవి అభిమానులు ఖంగుతిన్నారు. కీర్తి ఆన్సర్ పై సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే రిలీజ్ అయిన.. విజయ్ దళపతి ది గోస్ట్ సినిమాలోని ది స్పార్మ్ సాంగ్‌ను.. అందులోని విజయ్ దళపతి డ్యాన్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఆ మీమ్స్‌తో.. విజయ్ దళపతి డ్యాన్స్‌ను విమర్శిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహేశ్- జక్కన్న సినిమాలో విక్రమ్.. అసలు విషయం చెప్పిన చియాన్
ఇదేం పిచ్చిరా అయ్యా!! నుదుటిపై పచ్చబొట్టుగా దర్శన్ పేరు
ఎన్టీఆర్, జాన్వీల రొమాన్స్ నెక్ట్స్ లెవెల్ అందర్నీ ఆకట్టుకుంటున్న ‘చుట్టమల్లె’
మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. మొక్కలు నాటితే అనసూయ సినిమా టికెట్లు ఫ్రీ..
ఇద్దరి మధ్యలోకి వెళ్లి.. గుక్కపెట్టి ఏడుస్తున్న శేఖర్ బాషా