D. V. V. Danayya: బ్యాడ్ లక్‌ అంటే ఇదే అయ్యా.. దానయ్య !!

Updated on: Mar 14, 2023 | 9:21 AM

దేనికైనా రాసిపెట్టుండాలి..! దేనికైనా అదృష్టం ఉండాలి! ఇప్పుడివే లేవట దానయ్య నుదట! ఆస్కార్ యోగం ఆయనే మిస్ చేసుకున్నారట! చరిత్ర కెక్కే అవకాశాన్ని ఇలా మిస్ చేస్‌ కుంటే ఎట్టట!

దేనికైనా రాసిపెట్టుండాలి..! దేనికైనా అదృష్టం ఉండాలి! ఇప్పుడివే లేవట దానయ్య నుదట! ఆస్కార్ యోగం ఆయనే మిస్ చేసుకున్నారట! చరిత్ర కెక్కే అవకాశాన్ని ఇలా మిస్ చేస్‌ కుంటే ఎట్టట! ఇప్పుడిదే అంటున్నారు నెట్టింట జనత! ట్రిపుల్ ఆర్ కోసం కోట్లకు కోట్లు డబ్బులు పెట్టిన స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్‌ అవడంతో.. ప్రాఫిట్స్ అయితే భారీగానే గెయిన్ చేశారు. దాంతో పాటే.. పాన్ ఇండియన్ ప్రొడ్యూసర్‌గా మారిపోయారు. కానీ గ్లోబల్ ప్రొడ్యూసర్ అనే ట్యాగ్‌ను మాత్రం మిస్‌ చేసుకున్నారు. ఆస్కార్ వేదికపైకి వెళ్లలేకపోయారు.గ్లోబల్‌గా.. ట్రిపుల్ ఆర్ ను ప్రమోట్‌ చేయడంలోనూ.. ఆస్కార్‌కు చేరవవడంలోనూ.. జక్కన్న తో నడవని దానయ్య.. జెస్ట్ ప్రొడ్యూసర్‌గా మాత్రమే మిగిలిపోయారు. హాలీవుడ్‌ వేదికల మీద కానీ.. ఆస్కార్ ప్రీ పార్టీస్‌లో కానీ అందుకే కనిపిచకుండా ఉన్నారు. తన ఆబ్‌సెన్స్‌ తో అటు టాలీవుడ్‌లోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారారు. జక్కన్ననే దానయ్యను పక్కకు పెడుతున్నారనే డౌట్ అందర్లో కలిగేలా కూడా చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: చెప్పినట్టే చేసిన ఎన్టీఆర్.. అట్లుంటది తారక్ తోని

Ram Charan: ఆస్కార్ లో పరేషాన్ అయిన చెర్రీ.. ఏంట్రా మీ గోల అంటూ..

NTR అలా.. చరణ్‌ ఇలా.. ఎవరు చెప్పింది నిజం !!

Published on: Mar 14, 2023 09:21 AM
Loading...
Unable to load recommendations.
Follow Us