Balakrishna Birthday: బాలయ్య బర్త్ డేకు భారీ అప్‌డేట్స్.. ఒకటా.. రెండా.. వీడియో.

Updated on: May 10, 2023 | 1:04 PM

వీర సింహ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. NBK108 వర్కింగ్ టైటిల్‏తో రాబోతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్లుగా కనిపించనున్నారు.

వీర సింహ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. NBK108 వర్కింగ్ టైటిల్‏తో రాబోతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్లుగా కనిపించనున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇటీవల సెట్ లో అడుగుపెట్టింది కాజల్. తాజాగా ఈ సినిమా నుంచి ఉగాది కానుక ఇచ్చారు మేకర్స్. కాసేపటి క్రితం ఈ చిత్రం నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. తాజాగా విడుదలైన పోస్టర్‏లో బాలయ్య మాస్ లుక్‏లో కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!