Nandamuri Balakrishna: NBK108లో సమరసింహారెడ్డిలో అందాల ఆడబొమ్మ రీమిక్స్..
ప్రజంట్ బాలయ్య రేంజ్ మారిపోయింది. కెరీర్‌లోనే పీక్ స్టేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అటు అన్ స్టాపబుల్ షోలో హోస్ట్‌గా దుమ్మురేపుతున్నారు. ఇటు అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్
ప్రజంట్ బాలయ్య రేంజ్ మారిపోయింది. కెరీర్‌లోనే పీక్ స్టేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అటు అన్ స్టాపబుల్ షోలో హోస్ట్‌గా దుమ్మురేపుతున్నారు. ఇటు అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ బంపర్ హిట్స్ అందుకున్నారు. దీంతో బాలయ్య రేంజ్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. దీంతో రెమ్యూనరేషన్ కూడా ఆటోమేటిక్‌గా పెరిగిపోయింది. ప్రజంట్ బాలయ్య ఒక్కో సినిమాకు 20 కోట్లు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..