సెల్ఫీ కోసం వెళితే చెంప ఛెళ్లుమనిపించిన హీరో
సీన్మ రిలీజ్ ఫంక్షన్లల్ల హీరోలు ఎట్ల మాట్లాడ్తరుల్లా? ప్రేక్షకులే మా ప్రత్యక్ష దైవాలు అన్న రేంజుల ఎత్తుకుంటరుగదా? కని అదే హీరోలతోని ఓ సెల్ఫీ దిగుదమని పొరపాట్న దగ్గెరికి వోతె మాత్రం.. శెంపశెల్లు మన్పిస్తురు.. ఈనె ఆయ్న అనేంలేదు.. నూటకి తొంబై మంది హీరోలు అట్లనే ఉంటరు.. ఇగిప్పుడు ఇంకో హీరో అదే పన్జేశిండు. సూడుర్రి ఎవలో.. ఇగొ ఈడ టోపీ వెట్కోని సూటేస్కోని నిలవడ్డడు సూడూ.. హిందీ సీన్మల యాక్టర్ నానా పటేకర్ సారీనె..
సీన్మ రిలీజ్ ఫంక్షన్లల్ల హీరోలు ఎట్ల మాట్లాడ్తరుల్లా? ప్రేక్షకులే మా ప్రత్యక్ష దైవాలు అన్న రేంజుల ఎత్తుకుంటరుగదా? కని అదే హీరోలతోని ఓ సెల్ఫీ దిగుదమని పొరపాట్న దగ్గెరికి వోతె మాత్రం.. శెంపశెల్లు మన్పిస్తురు.. ఈనె ఆయ్న అనేంలేదు.. నూటకి తొంబై మంది హీరోలు అట్లనే ఉంటరు.. ఇగిప్పుడు ఇంకో హీరో అదే పన్జేశిండు. సూడుర్రి ఎవలో.. ఇగొ ఈడ టోపీ వెట్కోని సూటేస్కోని నిలవడ్డడు సూడూ.. హిందీ సీన్మల యాక్టర్ నానా పటేకర్ సారీనె.. ఫస్టయితె ఏంజేశిండో సూడుర్రీనె.. అగ సూశిర్రా.. సెల్ఫీ తీస్కుందామని ముంగటికివొయ్ తియ్యవోతె గుంజి పట్టున శెంప వలగొట్టిండు.. ఇగీ పక్కపొంటున్న మోతెవరైతె మెడల్ వట్టి గిర్రున గుంజి అవుతలికి దొబ్బిండాయ్నను.. పాపం.. ఏదో అభిమానంకొద్ది సెల్ఫీ తీస్కోవోతె శెంప వలిగిందిపో.. కాశీల ఏదో షూటింగుండంగ వొయ్యిండు.. ఇగ హీరో కనవడ్డడన్న సంబురంల.. పోతె మల్ల మోక దొర్కదని ఉరికి సెల్ఫీ తీస్కోవోతె గిట్లయింది.. కని సూశిర్రా రీల్ హీరోలు రియల్గ ఎట్లుంటరో? సీన్మలల్ల వాల్ల డైలాగులు, యాక్షన్లు సూశి.. అబ్బ.. ఎంత మహాత్ముడు.. ఎంత పుణ్యాత్ముడు మనిషంటె గిట్లుండాలె.. అన్పిస్తదాయె.. కని అదే హీరోలు బైట ఇట్లుంటరు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాని చేతులు విరిగిపోను.. నా బంగారం కొట్టేసిండు
Revanth Reddy: సభకు వచ్చినోళ్లను కూర్చోమని బతిమలాడిన రేవంత్ రెడ్డి
యాక్సిడెంటైన కారులోంచి మందు కొట్టేసిన మహానుభావులు
ఫేక్ పేమెంట్ యాప్ తో వేలకు వేలు దోచేశారు
దొంగ కరెంటు వాడుకున్న మాజీ సీయం !! షాకిచ్చిన సర్కారు
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

