లీకైన నాగ శౌర్య లేటెస్ట్ మూవీ షూటింగ్ వీడియో..మొదలైన సినిమా షూటింగ్ లు :Naga Shaurya resumes shoot Video.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలందరితో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు.. ఆతర్వాత హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి : రామయ్య నువ్వు రావాలయ్యా..!క్లిష్ట పరిస్థితుల్లో రామయ్యె రామబాణం అంటూ ఫ్యాన్స్ స్వాగతం.:Jr.NTR ReEntry Politics Live Video.
భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..! జలమయంగా మారిన మహానగరం..:Heavy Rains Live Video.