పెళ్లి గురించి శోభిత ఏం చెప్పిందో తెలుసా ??
ఈ రోజు ఉదయం 9:42 గంటలకు జరిగిన మా కొడుకు నాగ చైతన్య నిశ్చితార్థం శోభితా ధూళిపాళతో జరిగినట్లు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. శోభితను మా కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉంది. సంతోషకరమైన జంటకు అభినందనలు! వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. 8.8.8 అనంతమైన ప్రేమ ప్రారంభం” అంటూ రాసుకొచ్చారు నాగ్. ఈ ఎంగేజ్మెంట్ తర్వాత గతంలో శోభిత పెళ్లి గురించి చెప్పిన మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ రోజు ఉదయం 9:42 గంటలకు జరిగిన మా కొడుకు నాగ చైతన్య నిశ్చితార్థం శోభితా ధూళిపాళతో జరిగినట్లు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. శోభితను మా కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉంది. సంతోషకరమైన జంటకు అభినందనలు! వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. 8.8.8 అనంతమైన ప్రేమ ప్రారంభం” అంటూ రాసుకొచ్చారు నాగ్. ఈ ఎంగేజ్మెంట్ తర్వాత గతంలో శోభిత పెళ్లి గురించి చెప్పిన మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఓల్డ్ ఇంటర్వ్యూ లో ఏం చెప్పిందంటే ”నిజానికి అప్పుడప్పుడు నేను మ్యారేజ్ అంటే అట్ట్రాక్ట్ అవుతాను..ఆ సెలబ్రేషన్స్ ,ఫుడ్,గిఫ్ట్స్ కి.అది ఒక childish dreamలా అనిపిస్తుంది బట్ చాలామంది విడిపోవడం చూసాను. నాకు మాత్రం ప్లైన్ కాటన్ సారీ కట్టుకొని రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్లి పెళ్లి చేసుకోవాలి అని ఉంది” అని శోభిత అంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సొంతూరిలో.. విద్యార్థులకు అండగా.. నాగ్ అశ్విన్ గొప్ప పని
వయనాడ్ బాధితులకు అండగా ఖైదీ.. జైలు నుంచి 15 కోట్ల సాయం
నన్ను దుబాయ్‌లో అమ్మేస్తాడని భయమేసింది..
నాని ఆగయా.. ఇక షో అదిరిపోతుంది అంతే..!
పెనెం మీద నుంచి పొయ్యిలో పడటం అంటే ఇదే.. మరీ దారుణం.. ఈ స్టార్ హీరో పరిస్థితి
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

