నాని ఆగయా.. ఇక షో అదిరిపోతుంది అంతే..!
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో సింగింగ్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రతిభావంతులైన గాయనిగాయకులను సినీ సంగీత ప్రపంచానికి పరిచయం చేస్తోన్న ఈ షోకు రోజు రోజుకు ప్రేక్షకుల ఆదరణ పెరిగిపోతోంది. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న సీజన్ 3లోకి చాలా మంది గెస్టులు వచ్చారు. తాజాగా న్యాచురల్ స్టార్ నాని అతిథిగా వచ్చారు. ఈ షో 18, 19వ ఎపిసోడ్ లలో నాని సందడి చేశారు.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో సింగింగ్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రతిభావంతులైన గాయనిగాయకులను సినీ సంగీత ప్రపంచానికి పరిచయం చేస్తోన్న ఈ షోకు రోజు రోజుకు ప్రేక్షకుల ఆదరణ పెరిగిపోతోంది. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న సీజన్ 3లోకి చాలా మంది గెస్టులు వచ్చారు. తాజాగా న్యాచురల్ స్టార్ నాని అతిథిగా వచ్చారు. ఈ షో 18, 19వ ఎపిసోడ్ లలో నాని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేసింది ఆహా. తెలుగు ఇండియన్ ఐడల్ షో వేదికపై నాని సందడి చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో సీజన్ 2లోనూ నాని తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద సందడి చేశారు. గతంలో ఆయన నటించిన దసరా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సింగింగ్ రియాల్టీ షోలో పాల్గొన్నాడు. అప్పట్లో నాని వచ్చిన ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి ఇండియన్ ఐడల్ రియాల్టీ షోలో సందడి చేయనున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెనెం మీద నుంచి పొయ్యిలో పడటం అంటే ఇదే.. మరీ దారుణం.. ఈ స్టార్ హీరో పరిస్థితి
‘చై- శోభిత ఎంగేజ్మెంట్ – సామ్ రియాక్షన్’ వాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు !!
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

