‘చై- శోభిత ఎంగేజ్మెంట్ – సామ్ రియాక్షన్’ వాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు !!
అందరూ ఊహించినట్టే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ చడీచప్పుడు కాకుండా జరిగిపోయింది. ఈ న్యూస్ నెట్టింట సెన్సేషనల్ కూడా అయింది. ఈ క్రమంలోనే తన మాజీ భర్త న్యూ ఎంగేజ్మెంట్‌పై సమంత ఎలా స్పందిస్తుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్‌గా మారింది.
అందరూ ఊహించినట్టే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ చడీచప్పుడు కాకుండా జరిగిపోయింది. ఈ న్యూస్ నెట్టింట సెన్సేషనల్ కూడా అయింది. ఈ క్రమంలోనే తన మాజీ భర్త న్యూ ఎంగేజ్మెంట్‌పై సమంత ఎలా స్పందిస్తుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్‌గా మారింది. ఇక ఎప్పుడూ ఇన్‌స్టాలో పోస్టులు పెడుతూ బిజీగా ఉండే సమంత.. ఆగస్ట్ 8న అంటే చై- శోభిత ఎంగేమ్ మెంట్ జరిగిన రోజునే.. ఓ పోస్ట్ పెట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. అయితే ఇది నాగ చైతన్య నిశ్చితార్థానికి సంబంధించిన సామ్ రియాక్షన్ కాదు. చివరి క్షణంలో పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయిన వినేష్ ఫోగట్.. రెజ్లింగ్‌కు వీడ్కోలు పలకడంతో.. హార్ట్ బ్రోకన్ ఎమోజీని షేర్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

