పెనెం మీద నుంచి పొయ్యిలో పడటం అంటే ఇదే.. మరీ దారుణం.. ఈ స్టార్ హీరో పరిస్థితి
అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్, ప్రియురాలు పవిత్రగౌడ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ పోలీసులకు అందింది. దర్శన్ దుస్తులపై ఉన్న రక్తపు మరకలు రేణుకాస్వామిదేనని నిర్ధారణ అయింది. ఫోరెన్సిక్ నివేదికతో ఈ కేసు దర్యాప్తు మరింత స్పీడ్‌గా సాగనుంది. దీంతో దర్శన్ పరిస్థితి మరీ పెనెం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది. మరోవైపు ఇంటి భోజనం కోసం దర్శన్ హైకోర్టును ఆశ్రయించారు.
అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్, ప్రియురాలు పవిత్రగౌడ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ పోలీసులకు అందింది. దర్శన్ దుస్తులపై ఉన్న రక్తపు మరకలు రేణుకాస్వామిదేనని నిర్ధారణ అయింది. ఫోరెన్సిక్ నివేదికతో ఈ కేసు దర్యాప్తు మరింత స్పీడ్‌గా సాగనుంది. దీంతో దర్శన్ పరిస్థితి మరీ పెనెం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది. మరోవైపు ఇంటి భోజనం కోసం దర్శన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే నివేదిక సమర్పించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. ఇంటి భోజనం అవసరం లేదని.. దర్శన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. హత్య కేసులో నిందితుడికి ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించలేమని జైలు అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. గత నెల రోజులుగా ఈ కేసు సాగుతుండగా.. తదుపరి విచారణ 20వ తేదీకి వాయిదా పడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘చై- శోభిత ఎంగేజ్మెంట్ – సామ్ రియాక్షన్’ వాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు !!
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

