సొంతూరిలో.. విద్యార్థులకు అండగా.. నాగ్ అశ్విన్ గొప్ప పని
కల్కి సినిమాతో.. పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్‌లో టాప్ ప్లేస్ సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన మంచి మనసు చాటుకున్నారు. తన సొంత గ్రామమైన ఐతోల్‌లో.. ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి ముందుకొచ్చారు. విద్యార్థుల ఇబ్బందులను అర్థం చేసుకుని అదనపు తరగతి గదుల నిర్మాణానికి నాగ్ అశ్విన్ ఆర్థిక సాయం చేశారు.
కల్కి సినిమాతో.. పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్‌లో టాప్ ప్లేస్ సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన మంచి మనసు చాటుకున్నారు. తన సొంత గ్రామమైన ఐతోల్‌లో.. ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి ముందుకొచ్చారు. విద్యార్థుల ఇబ్బందులను అర్థం చేసుకుని అదనపు తరగతి గదుల నిర్మాణానికి నాగ్ అశ్విన్ ఆర్థిక సాయం చేశారు. ఇక ఆ తరగతి గదుల నిర్మాణం పూర్తి కావడంతో.. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కలిసి ఆ గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు డైరెక్టర్లు, యాక్టర్లగా కంటే.. డాక్టర్లు , ఇంజనీర్లు అయితే.. మంచిదంటూ.. ఊహించని కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వయనాడ్ బాధితులకు అండగా ఖైదీ.. జైలు నుంచి 15 కోట్ల సాయం
నన్ను దుబాయ్‌లో అమ్మేస్తాడని భయమేసింది..
నాని ఆగయా.. ఇక షో అదిరిపోతుంది అంతే..!
పెనెం మీద నుంచి పొయ్యిలో పడటం అంటే ఇదే.. మరీ దారుణం.. ఈ స్టార్ హీరో పరిస్థితి
‘చై- శోభిత ఎంగేజ్మెంట్ – సామ్ రియాక్షన్’ వాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

