నన్ను దుబాయ్‌లో అమ్మేస్తాడని భయమేసింది..
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తాప్సీ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. హిందీలో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన డంకీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న తాప్సీ.. ఇటీవలే తన ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తాప్సీ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. హిందీలో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన డంకీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న తాప్సీ.. ఇటీవలే తన ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మొదటి సారి తన భర్త బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బో గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. మథియాస్ తనకు తొలిసారి ప్రపోజ్ చేసినప్పుడు అనేక సందేహాలు వచ్చాయని.. అతడితో ఫస్ట్ డేట్ కు వెళ్లినప్పుడు తన స్నేహితులు చాలా కంగారు పెట్టారని చెప్పింది. ఇంతకీ తాప్పీ ఏం చెప్పారంటే..! “11 ఏళ్ల క్రితం మొదటిసారి మేము కలిశాం. ఆ తర్వాత మా మధ్య ప్రేమ చిగురించింది. తక్కువ సమయమే ప్రేమలో ఉన్నాం. తొమ్మిదేళ్లుగా ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవించుకున్నాం. ఏ విషయంలోనూ రాజీ పడలేదు. జీవితాంతం కలిసి ఉండగలమనే నమ్మకం వచ్చాకే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాం. మథియాస్ డెన్మార్క్ వ్యక్తి. అతడు మొదటిసారి ప్రపోజ్ చేసినప్పుడు చాలా సందేహాలు వచ్చాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాని ఆగయా.. ఇక షో అదిరిపోతుంది అంతే..!
పెనెం మీద నుంచి పొయ్యిలో పడటం అంటే ఇదే.. మరీ దారుణం.. ఈ స్టార్ హీరో పరిస్థితి
‘చై- శోభిత ఎంగేజ్మెంట్ – సామ్ రియాక్షన్’ వాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు !!
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

