ఈ 15 నిమిషాల సీన్‌ చాలు.. బొమ్మ దద్దరిల్లే హిట్టు అంతే !!

|

Mar 24, 2023 | 9:43 AM

పెట్టిన ప్రతీ పైసా థియేటర్ల స్క్రీన్‌ పై కనిపిస్తే... డైరెక్టర్‌ ఖుష్! ఆడియెన్స్ ఇంప్రెస్ అయి కాసుల వర్షం కురిపిస్తే.... ప్రొడ్యూసర్ ఖుష్.! బొమ్మ సూపర్ డూపర్ హిట్టైతే..

పెట్టిన ప్రతీ పైసా థియేటర్ల స్క్రీన్‌ పై కనిపిస్తే… డైరెక్టర్‌ ఖుష్! ఆడియెన్స్ ఇంప్రెస్ అయి కాసుల వర్షం కురిపిస్తే…. ప్రొడ్యూసర్ ఖుష్.! బొమ్మ సూపర్ డూపర్ హిట్టైతే.. హీరో బీ దద్దరిల్లే రేంజ్‌లో ఖుష్! ఇప్పుడు దసరా విషయంలో రిలీజ్‌కు ముందే ఇదే టాక్‌ వినిసిస్తోంది. బికాజ్‌ ఆఫ్‌ దట్ క్లైమాక్స్ సీన్‌.. ఈ సినిమా టాకే మారిపోయింది. నాచులర్ లుక్స్‌తో.. అమేజింగ్ పర్ఫార్మెన్స్‌తో.. ఇప్పటికే టాలీవుడ్ బయట కూడా గుర్తింపు తెచ్చుకున్న నానీ.. పాన్ ఇండియన్ మూవీ దసరా తో మన ముందుకు రాబోతున్నారు. రా అండ్ రస్టిక్ క్యారెక్టర్‌తో మనల్ని షాక్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అండ్ సాంగ్స్‌తో.. త్రూ అవుట్ ఇండియా తన సినిమాపై అంచనాలను పెంచేశారు. ఈ సారి దిమ్మతిరిగే హిట్ కొట్టేలా ఉన్నారనే టాక్ అందరిలో వచ్చేలా చేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఓ నయా టాక్తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samyuktha Menon: టాలీవుడ్ స్టార్‌ ప్రొడ్యూసర్ పై సంయుక్త సీరియస్

Koratala Siva: స్టోరీ చెప్పేసిన కొరటాల.. ‘మృగాలనే వణికించూటోడు’

S. S. Rajamouli: మహేష్ సినిమా కోసం రంగంలోకి దిగిన రాజమౌళి

Published on: Mar 24, 2023 09:43 AM